Internet - Hyderabad, Telangana, India
At times when every news channel is taking sides of a political party or a person, News Cards strives to only report facts and not observations. We would restrain ourselves from giving our opinions, predictions, justifications or any other narratives, and be a non-partisan entity.While Youtube Channels and News Websites have become aggregators of gossips and sexually sleazy content, we refrain from such illicit activities. News Cards is a mobile platform that simplifies news into an easily understandable 40 words format for vernacular language users (currently available in Telugu). We want our users not to spend more than 5 minutes in our app and be updated with news and happenings from every corner of the world within those 5 minutes only. We believe in Quality over Quantityప్రతి వార్తాపత్రిక ఏదోక పార్టీకి భజన చేస్తూ, వ్యక్తి పూజ చేస్తున్న నేపథ్యంలో News Cards మాత్రం కేవలం జరిగిన వాస్తవాలను మాత్రమే అందిస్తుంది. అంతే కానీ మా సొంత ఒపీనియన్లు, జ్యోతిష్యాలు, ప్రత్యేకించి ఒక పార్టీకి కానీ, వ్యక్తికి కానీ సానుకూల, సానుభూతి ఆర్టికల్స్ రాయడం News Cards ద్వారా జరగదు.యూట్యూబ్ లో, ఆన్లైన్ ఆర్టికల్స్‌లో హెడ్డింగ్ ఒకటి లోపల కంటెంట్ ఒకటి ఉండి, ఆ హెడ్డింగ్‌లో కూడా మసాలా, అశ్లీలతను గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త పోకడను సాధ్యమైనంతగా దూరం చేసి, కేవలం వాస్తవాలను మాత్రమే మీ ముందుకు తీసుకుని రావాలి అనే ఉద్దేశంతోనే News Cards యాప్ ను రూపొందించాం. News Cardsలో మీరు గంటల తరబడి సమయం వెచ్చించాలనేది మా ఉద్దేశ్యం కాదు, కేవలం రోజుకి ఐదు నిమిషాలు గడిపిన కూడా ప్రపంచం నలుమూలల జరిగే వార్తలన్నీ తెలుసుకుని అప్డేటెడ్ గా ఉండాలి అనేది మా కోరిక!