Tiruchirappalli, Tamil Nadu, India • 19 Employees
Writing & Editing
అక్షర NIT Tiruchirapalli కాలేజీ లో తెలుగు వారి సమ్మేళనం. తెలుగు భాషా, సంస్కృతిని ఇతర భాషల వారికి తెలియజేయడం మా ముఖ్య ఉద్దేశం. తెలుగు వారందరినీ ఒకే తాటిపై ఉంచే student run club మా అక్షర.